Saira, who unearths history

చరిత్రను తవ్వితీస్తున్న సైరా చరిత్రలో కనుమరుగైన ఓ వీరుడి చరిత్రకు సాక్ష్యంగా నిలువబోతుంది సైరా నర్సింహారెడ్డి మూవీ.  ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చరిత్రను ఈ నాటి తరానికి కళ్లకట్టినట్టు చూపించేందుకు సైరా చిత్రబృందం ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిగా  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి తెల్సిందే.  ఆగస్టు 20న సైరా సినిమాకు సంబంధించి తొలి టీజర్ చిత్ర బృందం ముంబైలో విడుదల చేసింది. టీజర్ కోసం… Read More »

Ramcharan has not received an award for Tollywood politics?

టాలీవుడ్ రాజకీయాల వల్లే రాంచరణ్ కి అవార్డు రాలేదా? తెలుగు సినీ పరిశ్రమలోని రాజకీయాల వల్లే మెగా పవర్ స్టార్ రాంచరణ్ కి జాతీయస్థాయి అవార్డు లభించలేదనే చర్చ నడుస్తోంది. టాలీవుడ్లో నాన్ బహుబలి రికార్డు రంగస్థలం పేరిటే ఉంది. ఈ మూవీలో రాంచరణ్ అద్భుత నటనను కనబరిచాడు. జాతీయస్థాయిలో పోటీపడిన చిత్రాలతో పోలిస్తే రంగస్థలం మూవీలో రాంచరణ్ నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యే అవకాశం మెరుగ్గా ఉంది. అయినప్పటికీ రాంచరణ్ కి జాతీయ స్థాయిలో… Read More »

జాతీయ స్థాయిలో సత్తాచాటిన ‘మహానటి’

జాతీయ స్థాయిలో సత్తాచాటిన ‘మహానటి’ దేశ రాజధాని ఢిల్లీలో 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను శుక్రవారం(ఆగస్టు 9)న ప్రకటించారు. 2018లో వివిధ భాషల్లో విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకొని జాతీయ స్థాయి అవార్డులను ఎంపిక చేస్తారు. మహానటి జాతీయ స్థాయిలో మూడు అవార్డులను గెలుచుకుంది. వైజయంతి బ్యానర్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో స్వర్గీయ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా మహానటి మూవీ తెరకెక్కింది. కీర్తీ సురేష్ అద్భుత నటనకు ప్రేక్షకులు ఫీదా అయి మహానటికి బ్రహ్మండమైన విజయం… Read More »

Huge Discounts on Amazon Freedom Sales ..

అమెజాన్ ఫ్రీడమ్ సేల్స్ పేరిట భారీ డిస్కౌంట్స్.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమెజాన్ ఈకామర్స్ సంస్థ అమెజాన్ ఫ్రీడమ్ సేల్స్ పేరిట వినియోగదారులకు భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈనెల 8 నుంచి 11 తేది వరకు భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని అమెజాన్ ప్రకటించింది. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమెజాన్ కోరింది. మొబైల్ అండ్ అక్ససరీస్ పై 40శాతం వకు డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇందులో మొబైల్స్, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, పవర్ బ్యాంక్,… Read More »

Only on screen.. There is no such thing in real life: Rakul

తెరపై మాత్రమే అలా.. నిజజీవితంలో అలాంటివి లేవు : రకుల్ మన్మథుడు-2 సినిమాలో తాను అవంతిక క్యారెక్టర్ కోసం సిగరెట్ తాగాల్సి వచ్చింది తప్పా.. నిజజీవితంలో అలాంటి అలవాటు తనకు లేదని హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ తెలిపింది. ఈనెల 9న(శుక్రవారం) మన్మథుడు-2 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సినిమాకు సంబంధించిన విశేషాలను రకుల్ ప్రీతిసింగ్ మీడియాతో పంచుకుంది. మన్మథుడు-2లో తాను ఇంతవరకు చేయనటువంటి క్యారెక్టర్ చేస్తున్నానని రకుల్ తెలిపింది. అవంతిక అనే యువతీ క్యారెక్టర్ కోసం తెరపై… Read More »

Tragedy at home in anchor suma kanakala

యాంకర్ సుమకనకాల ఇంటా విషాదం ప్రముఖ యాంకర్ సుమ ఇంటా విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్(74) అనారోగ్యం శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దేవాదాస్ కుమారుడు నటుడు రాజీవ్ కనకాల చిత్రసీమలో మంచి నటుడిగా గుర్తింపు సాధించగా ఆయన కోడలు సుమ కనకాల స్టార్ యాంకర్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే. 1945, జూలై 30న దేవదాస్ యానంలోని కనకాలపేటలో జన్మించారు. దేవదాస్ తండ్రి పాపయ్య నాయుడు ప్రెంచి పరిపాలన యానాంలో ఉన్నప్పుడు ఎమ్మల్యేగా పనిచేశారు.… Read More »

SIIMA celebrations Starts from August 15th

15నుంచి సైమా సందడి షురూ.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) వేడుకలకు ముస్తాబైయింది. ప్రతియేటా దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులతో సైమా వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. 2019కి సంబంధించిన వేడుకలను ఆగస్టు 15, 16 తేదిల్లో ఖాతర్లోని దోహాలో నిర్వహించేందుకు సైమా వేదికను సిద్ధం చేసింది. ముఖ్య అతిథులుగా చిరంజీవి, మోహన్ లాల్.. రెండురోజులపాటు సైమా వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. 15న తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాలకు అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది.… Read More »

Will the heroines have a second chance with Chiranjeevi?

చిరంజీవితో ఆ హీరోయిన్లకు రెండో చాన్స్ దక్కేనా? కోరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం రానున్న సంగతి తెల్సింది. ఈ చిత్రం ఇంకా ప్రారంభమే కాలేదు.. అప్పుడే చిరుతో రోమాన్స్ చేసే హీరోయిన్ల విషయంలో రకరకాల ఊహాగానాలకు తెరలేచింది. చిరంజీవితో ఇప్పటికే సైరా నర్సింహారెడ్డి మూవీలో నయనతార, ఖైదీ-150 మూవీలో కాజల్ అగర్వాల్ నటించారు. అయితే చిరంజీవి 152 మూవీలో రెండో చాన్స్ ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు దక్కేనా అనే చర్చ నడుస్తోంది. చిరంజీవి-కోరటాల… Read More »

Rajanna Laddu has raised the price!

రాజన్న లడ్డూ ధరను కూడా పెంచేశారుగా! భక్తుల పాలిట కొంగుబంగారం, కోరిన కోరికలు తీర్చే దేవుడు శ్రీరాజరాజేశ్వరస్వామి. దక్షిణకాశిగా పేరొందిన శ్రీవేములవాడ రాజరాజేశ్వర దేవాలయం తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన శివాలయం. అయితే తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఇటీవల లడ్డూ ప్రసాదాల రేట్లు పెరిగాయి. ఈమేరకు రాజన్న దేవాలయంలోనూ ఆగస్టు 2నుంచి పెరిగిన  ధరలు అమల్లోకి రానున్నాయి. పెరిగిన ప్రసాదం ధరలు.. ప్రస్తుతానికి 80గ్రాముల లడ్డూ ధర రూ.15కి విక్రయిస్తున్నారు. ఆగస్టు 2 నుంచి లడ్డూ సైజు… Read More »

How can the Triple Talak Bill pass without numerical strength in Rajya Sabha?

రాజ్యసభలో సంఖ్యా బలం లేకుండా త్రిపుల్ తలాక్ బిల్లు ఎలా పాసైంది?   రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ నేత్రుత్వంలోని బీజేపీ ప్రభుత్వం త్రిపుల్ తలాక్ బిల్లుకు ఎట్టకేలకు పాస్ చేసింది. అయితే రాజ్యసభలో తగినంత సంఖ్యా బలంలేని బీజేపీ రాజ్యసభలో ఎలా నెగ్గించుకోగలిగిందనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో రాజ్యసభలో త్రిపుల్ తలాక్ బిల్లు విగిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా బీజేపీ తన పంతం నెగ్గించుకోవాలని పక్బడ్బంధీగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నరేంద్రమోడీ మొదటిసారిగా 2017లోనే త్రిపుల్ తలాక్… Read More »