page contents

sarileru neekevvaru pre release event

కాసింత కళాపోషణ అంటే ఇదేనెమో? మనిషన్నాక.. కాసింత కళాపోషణ ఉండాలి.. లేకపోతే గోడ్డుకు.. మనకు తేడా ఏం ఉంటాది అని  ఏ మహానుభవుడు అన్నాడేమోగానీ దీనిని మెగాస్టార్ చిరంజీవి అక్షరాల పాటిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్లోని ఎల్బీ స్డేడియంలో జరిగిన సరిలేరు నికెవ్వరూ ప్రీ రీలీజ్ వేడుకకు... Read more »

The heroine will be seen in an item song with Chiranjeevi

చిరుకు ‘ఐటమ్’గా మారిన కుర్ర హీరోయిన్! దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152వ మూవీ నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాను 2019 దసరాకు ప్రారంభించినా నేటికీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. జనవరిలో తొలి షెడ్యూల్ ప్లాన్ చేసిన కొరటాల శివ... Read more »

chiru152 Movie start with Mass song

మాస్ సాంగ్ తో చిరు152 మూవీ షూరూ.. చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లలో మెగాస్టార్ 152వ సినిమా 2019 దసరా రోజున ప్రారంభమైన సంగతి తెల్సింది. నాటి నుంచి సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇప్పుడు అప్పుడు అంటూ వాయిదాలు పడుతూ వస్తోంది. కాగా ఎట్టకేలకు జనవరి... Read more »

Megastar Naya looks

మెగాస్టార్ నయా అవతార్ కొరటాలశివ-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో  వస్తున్న మూవీలో చిరంజీవి సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి లుక్కుకు సంబంధించిన ఫొటో షూట్ ను అన్నపూర్ణ స్టూడియోలో టెస్టు చేశారు. చిరంజీవి న్యూ లుక్ ఎలా ఉండాలనేది దర్శకుడు కొరటాల శివ... Read more »

Real hero Telangana police

రియల్ హీరో తెలంగాణ పోలీస్.. వెటర్నరీ వైద్యురాలు(దిశా)పై నలుగురు యువకులు  అతికిరాతకంగా హత్యాచారం చేసి సజీవ దహనం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన సంగతి తెల్సిందే. ఈ సంఘటన జరిగిన 8రోజుల తర్వాత దిశా నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై... Read more »

వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యదర్శికి ‘దాస్యం’ పరామర్శ

వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యదర్శికి ‘దాస్యం’ పరామర్శ వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి పెరుమాండ్ల వెంకటేశ్వర్లను మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరామర్శించారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో జనగామ డెస్క్ ఇన్ చార్జిగా పనిచేస్తున్న పెరుమాండ్ల వెంకటేశ్వర్లు పని చేస్తున్నారు. ఇటీవల... Read more »

Arjun Suravaram Pre Release Celebration

ఆమె సొట్టబుగ్గలకు మెగాస్టార్ ఫిదా ఆమె సొట్టబుగ్గల అందానికి ఎంతటి వారైనా ఫిదా కావాల్సిందే. ఈ విషయాన్నే మెగాస్టార్ చిరంజీవి ఆ హీరోయిన్ ఎదుటే నిర్మోహటంగా చెప్పేశారు. తన నవ్వంటే ఇష్టమని, ముఖ్యంగా తన సొట్టబుగ్గలంటే మరీ ఇష్టమంటూ ఆ హీరోయిన్ కి కితాబిచ్చారు... Read more »

Mega Workouts-Fans Full Khushi

మెగా వర్కౌట్లు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. మెగాస్టార్ చిరంజీవి జిమ్లో వర్కౌట్లు చేస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజకీయాల్లో నుంచి తిరిగి సినిమాల్లోకి వచ్చాక చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బీజీగా గడుపుతున్నారు. ఖైదీ నెం.150తో బాస్ ఈజ్... Read more »

Rashmika is chasing Nitin

రష్మిక వెంటపడుతున్న నితిన్ హీరో నితిన్ రష్మిక మందన్నా వెంటపడుతున్నాడు. రష్మిక చిట్టి నడుము చూస్తూ చిత్రహింసలకు గురయ్యాడు మనోడు. ఇక వీరలెవల్లో రష్మిక నడుమును పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఆమె కంటపడి చాలా తెలివిగా తప్పించుకున్నాడు. ఇదంతా కూడా భీష్మ టీజర్లో జరిగిందే.. ఈ... Read more »

Rajinikanth Mass Look Superb In darbar motion poster

కత్తి పట్టి.. రఫ్పాడించిన అరుణాచలం సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం దర్బార్. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పిక్చర్ ను తెలుగు, తమిళం, మళయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు దర్బార్ మోషన్ పిక్చర్... Read more »