Category Archives: information

Huge Discounts on Amazon Freedom Sales ..

అమెజాన్ ఫ్రీడమ్ సేల్స్ పేరిట భారీ డిస్కౌంట్స్.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమెజాన్ ఈకామర్స్ సంస్థ అమెజాన్ ఫ్రీడమ్ సేల్స్ పేరిట వినియోగదారులకు భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈనెల 8 నుంచి 11 తేది వరకు భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని అమెజాన్ ప్రకటించింది. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమెజాన్ కోరింది. మొబైల్ అండ్ అక్ససరీస్ పై 40శాతం వకు డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇందులో మొబైల్స్, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, పవర్ బ్యాంక్,… Read More »

Rajanna Laddu has raised the price!

రాజన్న లడ్డూ ధరను కూడా పెంచేశారుగా! భక్తుల పాలిట కొంగుబంగారం, కోరిన కోరికలు తీర్చే దేవుడు శ్రీరాజరాజేశ్వరస్వామి. దక్షిణకాశిగా పేరొందిన శ్రీవేములవాడ రాజరాజేశ్వర దేవాలయం తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన శివాలయం. అయితే తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఇటీవల లడ్డూ ప్రసాదాల రేట్లు పెరిగాయి. ఈమేరకు రాజన్న దేవాలయంలోనూ ఆగస్టు 2నుంచి పెరిగిన  ధరలు అమల్లోకి రానున్నాయి. పెరిగిన ప్రసాదం ధరలు.. ప్రస్తుతానికి 80గ్రాముల లడ్డూ ధర రూ.15కి విక్రయిస్తున్నారు. ఆగస్టు 2 నుంచి లడ్డూ సైజు… Read More »

Cricket Fans Want It!

క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సింది ద‌క్కిందిగా! లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌-ఇంగ్లాడ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ఫైనాల్ మంచి క్రికెట్ అభిమానుల‌కు చాలా ఏళ్ల‌పాటు గుర్తుండిపోవడం ఖాయం.2019, జూన్ 14న లార్డ్స్ లో జ‌రిగిన ఐసీసీ ప్ర‌పంచ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ ఎలాంటి మ్యాచ్ ల‌ను అయితే కోరుకుంటారో అలాగే జ‌రిగింది. క్రికెట్లో విజ‌యం ఓవ‌ర్.. ఓవ‌ర్‌కి.. బాల్‌.. బాల్‌కి మారుతుంటుంది. క్రికెట్లోని ఈ నాట‌కీయ‌తే కోట్లాది మంది ఫ్యాన్స్‌కి ఆరాధ‌న‌కు కార‌ణ‌మ‌యింది. విజ‌యం రెండు జ‌ట్ల మ‌ధ్య… Read More »

What’s the Lord’s ground going to say!

లార్డ్స్ మైదానం ఏం చెప్ప‌బోతుంది! నేడు జ‌రిగే ప్రపంచ క‌ప్ ఫైనాల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో అత్రుత‌గా ఎదుచూస్తున్నారు. ఫేవ‌రేట్లుగా బ‌రిలో దిగిన టీం ఇండియా, ఆస్ట్రేలియా జ‌ట్లు సెమీ ఫైనాల్లోనే ఇంటిదారి ప‌ట్టాయి. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు టీం ఇండియాను ఓడించి న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లాండ్ జ‌ట్టు ఫైనాల్‌కి చేరాయి. ఈ రెండు జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు ఒక్కసారికూడా ప్రపంచ కప్ ను ముద్దడలేదు. రెండు జ‌ట్లలో ఏ జ‌ట్టు నెగ్గినా తొలిసారి… Read More »

Stripped palm tree .. Strike dead

మధ్యకు విరిగిన తాటిచెట్టు.. గీత కార్మికుడి మృతి యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈదురుగాలులకు ఓ తాటిచెట్టు మధ్యకు విరిగి గీతకార్మికుడిపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. యాదాద్రి జిల్లాలోని మల్లాపురానికి చెందిన చంద్రయ్య అనే గీత కార్మికుడి రోజులాగే సోమవారం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. చంద్రయ్య కల్లు గీస్తుండగానే భారీగా వీచిన ఈదురుగాలులకు తాటిచెట్టు ఒక్కసారిగా మధ్యలోకి విరిగిపోయింది. మోకుతో ఉన్న చంద్రయ్యపై మధ్యకు విరిగి తాటిచెట్టుపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించి… Read More »

pecet result-2019

పీఈసెట్-2019 ఫలితాలు విడుదల పీఈసెట్-2019 ఫలితాలను సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా  ఈనెల 15 నుంచి 26వరకు బీపీఈడీ, డీపీఈడీ కోసం కామన్ ఎంట్రెన్స్ టెస్టు నిర్వహించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలల్లో ప్రవేశాల కోసం మొత్తం 5,678మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,934మంది పరీక్షలు రాయగా 3,836మంది(97.51శాతం) ఉత్తీర్ణత సాధించినట్టు పాపిరెడ్డి వెల్లడించారు. కాగా పరీక్షలు నిర్వహించిన 24గంటల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. ఫలితాల కోసం… Read More »