Category Archives: political

How can the Triple Talak Bill pass without numerical strength in Rajya Sabha?

రాజ్యసభలో సంఖ్యా బలం లేకుండా త్రిపుల్ తలాక్ బిల్లు ఎలా పాసైంది?   రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ నేత్రుత్వంలోని బీజేపీ ప్రభుత్వం త్రిపుల్ తలాక్ బిల్లుకు ఎట్టకేలకు పాస్ చేసింది. అయితే రాజ్యసభలో తగినంత సంఖ్యా బలంలేని బీజేపీ రాజ్యసభలో ఎలా నెగ్గించుకోగలిగిందనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో రాజ్యసభలో త్రిపుల్ తలాక్ బిల్లు విగిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా బీజేపీ తన పంతం నెగ్గించుకోవాలని పక్బడ్బంధీగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నరేంద్రమోడీ మొదటిసారిగా 2017లోనే త్రిపుల్ తలాక్… Read More »

sonia gandhi re elected as leader of cpp

పార్టీని చక్కదిద్దే పనిలో సోనియా.. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరా పరాజయం పాలైంది. ఈ ఫలితాలతో బేజరైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన పదవీకి రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానం, ఇతర ముఖ్యనేతలు ఎంత వారించినా రాహుల్ గాంధీ తన నిర్ణయానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నెలకొన్న సంక్షోభాన్ని చక్కదిద్దే పనిని స్వయంగా యూపీఏ చైర్ పర్సన్ సోనియాాగాంధీ తన భుజన… Read More »

ys jagan stong warning to yellow media

నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి  గురువారం  ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం  ఈ వేడుకకు అంగరంగ వైభవంగా ముస్తాబు అయింది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి తన మొదటి ప్రసంగంలోనే కొన్ని మీడియా సంస్థలకు స్ట్రాంగ్ వార్మింగ్ పంపడం ఆసక్తిని రేకేత్తిస్తోంది. ఆ మీడియా సంస్థలకు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబే.. ‘‘ఆంధ్ర రాష్ట్ర ప్రజల కర్మ.. మనం ఈనాడును చూసినా.. ఆంధ్రజ్యోతిని చూసినా.. టీవీ-5ని చూసినా.. మన కర్మ.. అవే చూస్తాం..… Read More »

చేతులేత్తేసిన రాహుల్ గాంధీ!

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ బంపర్ మెజార్టీతో మరోమారు అధికారం చేజిక్కించుకుంది. దీంతో రెండో సారి ప్రధాని మోదీ ఎన్నిక లాంఛనప్రాయమైంది. బీజేపీ సొంతగానే మోజార్టీ సాధించడంతో మరోమారు కాంగ్రెస్ అధికారానికి దూరమయింది. కాంగ్రెస్ శ్రేణులు ఢీలా పడిపోవడంతో ఈ ఎన్నికల్లో ఓటమికి తనదే బాధ్యత అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాకు సిద్ధమయ్యారు. ఆయన రాజీనామా కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించినా తన రాజీనామాకు కట్టుబడి ఉంటానని ఆయన సప్టం చేస్తున్నారు. ఇక రాహుల్ బాటలోనే… Read More »

Leave Babu another ‘Babu’

బాబును వదిలేయండ్రా.. అంటున్న మరో‘బాబు’ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు దారుణ పరాజయం చవిచూసిన సంగతి తెల్సిందే. ఆ విషయం పక్కన పెడితే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రస్తుత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును మెగా బ్రదర్, నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన నాగబాబు వెనకేసుకురావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జగన్ ఫ్యాన్ హోరుకు టీడీపీ కేవలం 23 సీట్లతో, జనసేన పార్టీ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.… Read More »

What did Pavan learn from this defeat?

ఈ ఓటమి నుంచి పవన్ కల్యాణ్ ఏం నేర్చుకున్నారు..? ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ  ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో జనసేన  సైనికులు, పవన్ అభిమానులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒకే ఒక అసెంబ్లీ సీటు గెలుచుకుంది. ఈ ఒక్క సీటు కూడా రానున్న రోజుల్లో ఆ పార్టీ కాపాడుకుంటుందో.. లేదో అనేది పక్కన పెడితే.. ఈ… Read More »

ysp lp leader jagan

వైసీపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఫ్యాన్ గాలితో జగన్ సునామీ సృష్టించిన సంగతి తెల్సిందే. ఫ్యాన్ దెబ్బకు టీడీపీ పంక్చర్ కాగా పవన్ కల్యాణ్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఇక శనివారం విజయవాడలోని తాడెపల్లెగూడెంలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఉదయం 11.30గంటలకు జరిగిన ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డిని శాసససభా పక్ష నేతగా సీనియర్ నేత, మాజీ… Read More »

ys jagan rock

‘గురి’ తప్పని జ‘గన్’ ప్రస్తుతం వస్తున్న ఎన్నికల రిజల్టుకు బీజం జగన్ ఐదేళ్ల కిత్రమే వేశారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లారు. 2014 ఎన్నికల్లోనే విజయాన్ని చేజార్చుకున్న జగన్ 2019లో ఆ అవకాశాన్ని చేజార్చుకోవద్దని కృతనిశ్చయంతో ముందుకెళ్లారు. అందుకు తగ్గట్టుగానే ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ జనం కోసం పని చేసే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రజల నోళ్లలో నానుతుండేవాడు. ఓదార్పుయాత్ర మొదలుకొని పాదయాత్ర, ప్రత్యేక హోదా కోసం… Read More »

మే 23న తర్వాత నాగబాబు, రోజాల పరిస్థితి ఏంటీ?

మే 23న దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరూ అధికారానికి దూరంగా ఉంటారనేది తేటతెల్లం కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో పోటీచేసిన జబర్దస్ జడ్జీల పరిస్థతి మే 23న ఏమవుతుందనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. చంద్రబాబు సర్వే.. చంద్రబాబు ఓ సంస్థతో చేయించిన సర్వేలో టీడీపీ అధికారంలోకి రానుందని తేలిందని సమాచారం. ఇక ఆయన సర్వేలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లోక్ సభ సీట్లలో టీడీపీ 17 స్థానాలు,… Read More »

లగడపాటి సర్వే కోసం అభ్యర్థుల ఎదురుచూపు

తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన సంగతి తెల్సిందే. తెలంగాణలో వ్యతిరేకతను ముందస్తుగా గమనించిన కేసీఆర్ తన వ్యూహంలో భాగంగా ముందస్తు అసెంబ్లీని రద్దు చేసి ప్రతిపక్షాలకు ఏ అవకాశం ఇవ్వకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇక ఏపీలో మాత్రం అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలన పూర్తి చేసుకొని అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఎంపీ ఎలక్షన్లకు ఎదుర్కొన్నారు. ఇక ఈ ఫలితాలు మే 23న వెల్లడికానుండటంతో… Read More »