page contents

Huge Discounts on Amazon Freedom Sales ..

అమెజాన్ ఫ్రీడమ్ సేల్స్ పేరిట భారీ డిస్కౌంట్స్..

ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమెజాన్ ఈకామర్స్ సంస్థ అమెజాన్ ఫ్రీడమ్ సేల్స్ పేరిట వినియోగదారులకు భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈనెల 8 నుంచి 11 తేది వరకు భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని అమెజాన్ ప్రకటించింది. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమెజాన్ కోరింది.

మొబైల్ అండ్ అక్ససరీస్ పై 40శాతం వకు డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇందులో మొబైల్స్, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, పవర్ బ్యాంక్, మొబైల్ కవర్స్ వంటివి ఉన్నాయి. హోమ్ అండ్ అవుట్ డోర్స్ సామగ్రిపై 30నుంచి 75శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. టీవీ, రిఫ్రిజరేటర్, మైక్రోవేవర్, వాషింగ్ మిషన్ వంటి వాటిపై 50శాతం, 35వేల వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పించింది. ఈఎంఐ, ఎక్సంజ్ ఆఫర్ అవకాశాన్ని కూడా అమెజాన్ కల్పించింది.

అమెజాన్ బాండ్స్, ఇతర బ్రాండ్ వస్తువులు, ఎలక్ట్రానిక్, ఫ్యాషన్, ఇతర వాటిపై 65శాతం డిస్కౌంట్స్, ఫుట్ వేర్(పాదరక్షలు) పై 70శాతం, పెన్ డ్రైవ్, మెమోరీ కార్డ్స్ పై 50శాతం, కిచెన్ ఆప్లయ్ పై 60శాతం, ఉమెన్స్, జంట్స్ క్లాత్ పై 80శాతం వరకు, కిడ్స్, కొన్ని బ్రాండెడె క్లాత్ పై 70శాతం వరకు డిస్కౌంట్లను అమెజాన్ ప్రకటించింది. బెడ్స్, సోఫా వంటి వస్తువులపై 30నుంచి 60శాతం వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. ఈనెల 11వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని అమెజాన్ ప్రకటించింది.

అలాగే సామ్ సంగ్ ఏ ఎక్సంజ్ ఆఫర్లో రూ. 4వేల వరకు తగ్గింపు, ల్యాప్టప్ లపై ఆఫర్లను బట్టి 30వేల వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పించింది. లెనోవా ఐ3 విండో 10 ధర రూ.39,450 ఆఫర్లో రూ.26,490కే లభిస్తుంది. డెల్ ఐ3 విండో 10 ధర రూ.35వేలుండగా ఆఫర్లో కేవలం 27,990ధరకు లభిస్తుంది. SBI కార్డు ద్వారా పర్చేజ్ చేసే వారికి అదనంగా 10శాతం డిస్కౌంట్ ను అమెజాన్ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *