page contents

janhvi kapoor shows her kitchen talent

అమ్మడిలో ఈ కళ కూడా ఉందా?

అందమైన భామ రుచికరమైన బిర్యానీ వండి.. కొసరి కొసరి పెడితే ఎవరూ మాత్రం ఆనందించారు  చెప్పండి? ఇప్పటివరకు తన అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన శ్రీదేవీ పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు తనలో దాగివున్న ఓ కళను బయటికి తీసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆదివారం జాన్వీకపూర్ వంటిట్లో చేరి రుచికరమైన రెడ్ రైస్ బిర్యానీ వండి తనకు ఇష్టమైన వారికి దగ్గరుండి వడ్డించింది. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది.

తల్లికి తగ్గ తనయురాలిగా నిరూపించేందుకు జాన్వీకపూర్ చాలా కష్టపడుతుంది. ఓ నటనతో ఆకట్టుకుంటూ మరొక జిమ్, యెగా కోసం పొట్టిపొట్టి దుస్తుల్లో కనిపిస్తూ నిత్యం వార్తలో నిలుస్తూనే ఉంది. అంతేకాకుండా తనలోని వంట కళను బయటికి తీసి ఇప్పుడు వార్తల్లో నిలిచింది ఈ అమ్మడు. ఇంతకీ ఈ రెడ్ రైస్ బిర్యానీ ఎవరి వండిదంటే? ఆదివారం జాన్వీ కపూర్ ఇంటికి షాహీద్ కపూర్ తన భార్య మీరా రాజ్ పుత్, తన సొదరుడు ఇషాన్ ఖత్తర్ తో కలిసి వెళ్లాడు. వీరందరీ కోసం అమ్మడు తానే స్వయంగా రెడ్ రైస్ బిర్యానీ వండిందంటూ షాషీద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ తన ఇన్ స్ట్రాగ్రాంలో పోస్టు చేసింది.

janhvi red rice biryani

ప్రస్తుతం జాన్వీ తొలి ఐఏఎఫ్ మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ ‘గుంజన్ సక్సేనా’ మూవీలో నటిస్తోంది. అంతేకాకుండా తన తండ్రి బోనికపూర్ నిర్మించనున్న ‘బాంబే గర్ల్’ మూవీలో నటించబోతుంది. ఇటూ సినిమాలు, అటూ యోగా జిమ్ అంటూ కసరత్తులు చేస్తున్న ఈ అమ్మడు తనలో దాగివున్న వంటకళను బయటిపెట్టి తల్లికి తగ్గ తనయా అని నిరూపించుకొంటుంది. అందమైన భామ వంటవడితే ఎవరు మాత్రం వంక పెడుతారు.. లొట్టలేసుకొని తినడమే.. అంతేకాదా.. ఏం అంటారు!

janhvi kapoor images

డాన్స్ ఛాలెంజ్లో అదరగొట్టిన శ్రీదేవీ కూతురు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *