Nithya Menon’s entry into Bollywood

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న నిత్యా మీన‌న్‌ బాలీవుడ్‌లోకి మ‌రో సౌత్ ఇండియ‌న్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల్లో త‌న న‌ట‌న‌తో ఎంతోమంది అభిమానుల‌ను నిత్యా మీన‌న్ ఆక‌ట్టుకుంది. ద‌క్షిణాదిలో ఈ ముద్దుగుమ్మ‌కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ బాట‌ప‌ట్టింది. మిష‌న్ మంగ‌ళ్ పేరిట బాలీవుడ్‌లో రూపొందుతున్న చిత్రంలో నిత్యామీన‌న్ శాటిలైట్ డిజైన‌ర్‌గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. 2013లో భార‌త్ ప్ర‌యోగించిన మంగ‌ళ‌యాన్ మిష‌న్ నేప‌థ్యంలో మూవీ.. భార‌త్ శాస్త్ర‌వేత్త‌లు… Read More »

How much is The Lion King India Target?

‘ది ల‌య‌న్ కింగ్’ ఇండియా టార్గెట్ ఎంత‌? ఈనెల 19న ‘ది ల‌య‌న్ కింగ్’ మూవీ ఇండియాలో విడుద‌ల‌వుతోంది. ఇండియాలోని ప‌లు భాష‌ల్లో ది ల‌య‌న్ కింగ్ సినిమాను డిస్నీ సంస్థ విడుద‌ల చేయ‌నుంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రీలిజ్ చేసేందుకు ఆయా ప్రాంతీయ భాష‌ల్లోని ప్ర‌ముఖ న‌టుల‌తో డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేశారు.  రెండు గంట‌ల నిడివితో యానిమేటేడ్ 3డీ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ది ల‌య‌న్ కింగ్ సినిమా ఇండియా టార్గెట్… Read More »

Cupid’s Focus .. Everything is hers

మన్మథుడి ఫోకస్.. అవంతికపైనే.. కింగ్ నాగార్జున, హాట్ బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ కలిసి మన్మథుడు-2 మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లూక్ యువతను మెస్మారైజ్ చేసేలా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం విడుదల చేసిన మన్మథుడు-2 టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రకుల్ ప్రీతిసింగ్ ఈ మూవీలో అవంతిక అనే క్యారెక్టర్ చేస్తుంది. మామూలుగానే రకుల్ ప్రీతిసింగ్ గ్లామర్… Read More »

Let’s check growing age!

పెరిగే వయస్సును చెక్ పెడదామా! మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలు ఉండేలా చూసుకోవడం ద్వారా వయస్సు పెరగకుండా అడ్డుకోవచ్చు. కొందరు చిన్న ఏజ్ లోనే పెద్ద వయస్సున్న వారిగా, మరికొందరూ పెద్ద ఏజ్ ఉన్నప్పటికీ యూత్ లా కనిపిస్తుంటారు. వాటికి వాళ్లవాళ్ల ఆహారపు అలవాట్లే కారణమని చెప్పొచ్చు. వయస్సు పెరుగున్న యూత్ గా ఉండాలని కోరుకుంటున్న వారు తమ ఆహారం ఈ పదార్థాలను తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కొబ్బరి నూనె: మనం… Read More »

Amazon Prime Day Sale to be completed in a few hours

కొద్దిగంటల్లోనే ముగియనున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ అమెజాన్ ప్రేమ్ డే సేల్ మరికొద్ది గంటల్లోనే ముగియనుంది. జూలై 15, 16తేదిల్లో అమెజాన్ ప్రైమ్ డే సెల్ ప్రకటించింది. 15నుంచి కౌంట్ డౌన్ స్టాట్ అయింది. రేపటితో ముగియనుంది. అమెజాన్ తమ ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ డే సెల్ ను చేపట్టింది. రెండురోజుల ప్రైమ్ డే సేల్స్ లో భాగంగా మొబైల్స్ ఫొన్లు, యాక్ససరీలు, ల్యాప్ ట్యాప్, టీవీలు, ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్… Read More »

Cricket Fans Want It!

క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సింది ద‌క్కిందిగా! లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌-ఇంగ్లాడ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ఫైనాల్ మంచి క్రికెట్ అభిమానుల‌కు చాలా ఏళ్ల‌పాటు గుర్తుండిపోవడం ఖాయం.2019, జూన్ 14న లార్డ్స్ లో జ‌రిగిన ఐసీసీ ప్ర‌పంచ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ ఎలాంటి మ్యాచ్ ల‌ను అయితే కోరుకుంటారో అలాగే జ‌రిగింది. క్రికెట్లో విజ‌యం ఓవ‌ర్.. ఓవ‌ర్‌కి.. బాల్‌.. బాల్‌కి మారుతుంటుంది. క్రికెట్లోని ఈ నాట‌కీయ‌తే కోట్లాది మంది ఫ్యాన్స్‌కి ఆరాధ‌న‌కు కార‌ణ‌మ‌యింది. విజ‌యం రెండు జ‌ట్ల మ‌ధ్య… Read More »

What’s the Lord’s ground going to say!

లార్డ్స్ మైదానం ఏం చెప్ప‌బోతుంది! నేడు జ‌రిగే ప్రపంచ క‌ప్ ఫైనాల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో అత్రుత‌గా ఎదుచూస్తున్నారు. ఫేవ‌రేట్లుగా బ‌రిలో దిగిన టీం ఇండియా, ఆస్ట్రేలియా జ‌ట్లు సెమీ ఫైనాల్లోనే ఇంటిదారి ప‌ట్టాయి. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు టీం ఇండియాను ఓడించి న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లాండ్ జ‌ట్టు ఫైనాల్‌కి చేరాయి. ఈ రెండు జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు ఒక్కసారికూడా ప్రపంచ కప్ ను ముద్దడలేదు. రెండు జ‌ట్లలో ఏ జ‌ట్టు నెగ్గినా తొలిసారి… Read More »

Sadly, the chances of Anu emmuel being changed

పాపం.. అనూ.. అవకాశాలు చేజారుతున్నాయి! ఒక‌ప్పుడు త‌న గ్లామ‌ర్‌తో వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకున్న బ్యూటీ అను ఇమ్మాయిల్‌. న‌ట‌న అంతంత మాత్రంగానే ఉన్నా త‌న గ్లామ‌ర్‌తో ఫిదాచేసి అగ్ర హీరోల‌తో సినిమాలు చేసే అవ‌కాశాలు ద‌క్కించుకుంది. ఒక‌ప్పుడు కాల్షీట్లు ఖాళీ లేనంత‌గా బీజీగా గ‌డిపిన అను ఇమ్మాయిల్ ప్ర‌స్తుతం అవ‌కాశాల కోసం ఎదురు చూడాల్సిన ప‌రిస్థితికి చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ హీరోయిన్ కి అవ‌కాశాలిచ్చేందుకు ద‌ర్శ‌క, నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. అను ఇమ్మాయిల్ కేరీర్ ప్రారంభంలో సాధార‌ణ… Read More »

Chittiababu Re Sound on Instagram

ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్టిబాబు రీసౌండ్.. మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ ఇప్ప‌డు ఇన్‌స్టాగ్రామ్‌లో సంద‌డి చేస్తున్నారు. రాంచ‌ర‌ణ్ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఫేసుబుక్ అకౌంట్ మాత్ర‌మే ఉంది. గ‌తంలో ట్వీట‌ర్ అకౌంట్ ఉన్నా ఫేస్ బుక్ అకౌంట్ మాత్ర‌మే మేయింటెన్ చేస్తూ వ‌స్తున్నాడు. ఫేసుబుక్ కూడా రాంచ‌ర‌ణ్ అడుప‌దడుపా మాత్ర‌మే పోస్టు పెడుతుంటాడు. రాంచ‌ర‌ణ్‌కి సంబంధించిన సినిమా విష‌యాలు త‌దిత‌ర పోస్టుల‌ను ఆయ‌న భార్య ఉపాస‌న అభిమానుల‌కు షేర్ చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడంతా చిట్టిబాబు రీసౌండ్ విన్పిస్తోంది. లేటుగా వ‌చ్చిన… Read More »

After 15 years of Chiranjeevi Vijayasanthi Combination Repeated

15ఏళ్ల త‌ర్వాత రిపీట్ కానున్న సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌! ఒక‌ప్ప‌టి హిట్ పేర్ గా నిలిచిన చిరంజీవి-విజ‌యశాంతి మ‌ళ్లీ క‌లిసి న‌టించ‌బోతున్నార‌నే వార్తా మెగా అభిమానుల్లో ఆస‌క్తిని రేపుతోంది. 2004 త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు మూవీ రాలేదు. అంటే ద‌శాబ్దంన్న‌ర‌గా వీరి క‌లుక‌యిక‌లో మూవీ అన్న ముచ్చటే లేదు. వీరిద్ద‌రిలో క‌లుయిక‌లో వ‌చ్చిన చివ‌రి చిత్రం మెకానిక్ అల్లుడు. ఈ సినిమాలో టైములోనే వీరిద్ద‌రి మ‌ధ్య బేధాభిప్రాయాలు రావ‌డంతో ఆ త‌ర్వాత వీరు క‌లిసి న‌టించ‌లేద‌ని… Read More »