Tag Archives: kirthi suresh

జాతీయ స్థాయిలో సత్తాచాటిన ‘మహానటి’

జాతీయ స్థాయిలో సత్తాచాటిన ‘మహానటి’ దేశ రాజధాని ఢిల్లీలో 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను శుక్రవారం(ఆగస్టు 9)న ప్రకటించారు. 2018లో వివిధ భాషల్లో విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకొని జాతీయ స్థాయి అవార్డులను ఎంపిక చేస్తారు. మహానటి జాతీయ స్థాయిలో మూడు అవార్డులను గెలుచుకుంది. వైజయంతి బ్యానర్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో స్వర్గీయ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా మహానటి మూవీ తెరకెక్కింది. కీర్తీ సురేష్ అద్భుత నటనకు ప్రేక్షకులు ఫీదా అయి మహానటికి బ్రహ్మండమైన విజయం… Read More »

Sadly, the chances of Anu emmuel being changed

పాపం.. అనూ.. అవకాశాలు చేజారుతున్నాయి! ఒక‌ప్పుడు త‌న గ్లామ‌ర్‌తో వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకున్న బ్యూటీ అను ఇమ్మాయిల్‌. న‌ట‌న అంతంత మాత్రంగానే ఉన్నా త‌న గ్లామ‌ర్‌తో ఫిదాచేసి అగ్ర హీరోల‌తో సినిమాలు చేసే అవ‌కాశాలు ద‌క్కించుకుంది. ఒక‌ప్పుడు కాల్షీట్లు ఖాళీ లేనంత‌గా బీజీగా గ‌డిపిన అను ఇమ్మాయిల్ ప్ర‌స్తుతం అవ‌కాశాల కోసం ఎదురు చూడాల్సిన ప‌రిస్థితికి చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ హీరోయిన్ కి అవ‌కాశాలిచ్చేందుకు ద‌ర్శ‌క, నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. అను ఇమ్మాయిల్ కేరీర్ ప్రారంభంలో సాధార‌ణ… Read More »

hero ram next movie

హిట్టిచ్చిన ద‌ర్శ‌కుడే కావాలంటున్న రామ్‌! పూరీ జ‌గ‌న్మాథ్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్న ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో హీరో రామ్ ప్ర‌స్తుతం బీజీగా ఉన్నారు. ఈ చిత్రం త్వ‌ర‌లోనే పూర్త‌వుతుండ‌టంతో త‌దుప‌రి చిత్రం ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తార‌నే ఆస‌క్తి నెల‌కొంది. రామ్ త‌దుప‌రి చిత్రం ఇంత‌క‌ముందు ఆయనకు బ్లాక్ బ్లాస్ట‌ర్ హిట్టిచ్చిన ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌తోనే ఉంటుందని ప్ర‌చారం జ‌రుగుతుంది. రామ్‌తో కిషోర్ తిరుమ‌ల ఇప్ప‌టికే రెండు చిత్రాలు చేశారు. నేను శైల‌జ చిత్రంతో రామ్‌కు ఓ బ్లాక్ బాస్ట‌ర్… Read More »