Tag Archives: koratala shiva

Will the heroines have a second chance with Chiranjeevi?

చిరంజీవితో ఆ హీరోయిన్లకు రెండో చాన్స్ దక్కేనా? కోరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం రానున్న సంగతి తెల్సింది. ఈ చిత్రం ఇంకా ప్రారంభమే కాలేదు.. అప్పుడే చిరుతో రోమాన్స్ చేసే హీరోయిన్ల విషయంలో రకరకాల ఊహాగానాలకు తెరలేచింది. చిరంజీవితో ఇప్పటికే సైరా నర్సింహారెడ్డి మూవీలో నయనతార, ఖైదీ-150 మూవీలో కాజల్ అగర్వాల్ నటించారు. అయితే చిరంజీవి 152 మూవీలో రెండో చాన్స్ ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు దక్కేనా అనే చర్చ నడుస్తోంది. చిరంజీవి-కోరటాల… Read More »

After 15 years of Chiranjeevi Vijayasanthi Combination Repeated

15ఏళ్ల త‌ర్వాత రిపీట్ కానున్న సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌! ఒక‌ప్ప‌టి హిట్ పేర్ గా నిలిచిన చిరంజీవి-విజ‌యశాంతి మ‌ళ్లీ క‌లిసి న‌టించ‌బోతున్నార‌నే వార్తా మెగా అభిమానుల్లో ఆస‌క్తిని రేపుతోంది. 2004 త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు మూవీ రాలేదు. అంటే ద‌శాబ్దంన్న‌ర‌గా వీరి క‌లుక‌యిక‌లో మూవీ అన్న ముచ్చటే లేదు. వీరిద్ద‌రిలో క‌లుయిక‌లో వ‌చ్చిన చివ‌రి చిత్రం మెకానిక్ అల్లుడు. ఈ సినిమాలో టైములోనే వీరిద్ద‌రి మ‌ధ్య బేధాభిప్రాయాలు రావ‌డంతో ఆ త‌ర్వాత వీరు క‌లిసి న‌టించ‌లేద‌ని… Read More »

Nayan once more with chiru

న‌య‌న్‌తో వ‌న్స్‌మోర్ అంటున్న చిరు! చిరంజీవి 151 సినిమా సైరా న‌ర్సింహారెడ్డి  సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకొంది. డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేసుకొని అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతిన ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ఈ చిత్రం బృందం భావిస్తుంది. ఈ చిత్రంలో చిరుప‌క్క‌న మాలీవుడ్ బ్యూటీ న‌య‌న‌తార న‌టించింది. ఈ సినిమాలో న‌య‌నతార యాక్టింగ్‌కి ఫిదా అయిన చిరంజీవి త‌న త‌దుప‌రి మూవీలో కూడా న‌య‌న‌తార‌కే హీరోయిన్‌గా అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు స‌మాచారం. బ్యాక్ టూ బ్యాక్… Read More »

Jersey heroine side opposite Chiru?

చిరు సరసన జేర్సీ భామ? మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా సైరా నర్సింహారెడ్డి చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం డబ్బింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేసుకొని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున విడుదల చేయాలని సన్నహాలు చేస్తున్నారు. కాగా 152వ చిత్రం దర్శకుడు కోరటాల శివ దర్శకత్వంలో రాబోతుండటంతో తదుపరి చిత్రంపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించిన… Read More »

marketlo prajaswamyam audio release with chiranjeevi

నేటికీ నారాయ‌ణ మూర్తి ఏం మార‌లేదు: మెగాస్టార్ చిరంజీవి నాలుగు ద‌శాబ్దాల కింద నేను చూసిన‌పుడు నారాయ‌ణ మూర్తి ఎలాగోనున్నారో నేటీకి నారాయ‌ణ మూర్తి అలానే ఉన్నార‌ని నాటికి నేటికీ ఆయ‌న‌లో ఏ మార్పులేద‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మంగ‌ళ‌వారం మార్కెట్లో ప్ర‌జాస్వామ్యం ఆడియో లాంచ్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నారాయ‌ణ మూర్తితో అనుబంధం త‌న‌కు ఇప్ప‌టిది కాద‌ని నాలుగు ద‌శ‌బ్దాలుగా కొనసాగుతూ వ‌స్తుంద‌న్నారు. తాను సినిమాల్లో… Read More »