Tag Archives: tollywood

Saira, who unearths history

చరిత్రను తవ్వితీస్తున్న సైరా చరిత్రలో కనుమరుగైన ఓ వీరుడి చరిత్రకు సాక్ష్యంగా నిలువబోతుంది సైరా నర్సింహారెడ్డి మూవీ.  ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చరిత్రను ఈ నాటి తరానికి కళ్లకట్టినట్టు చూపించేందుకు సైరా చిత్రబృందం ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిగా  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి తెల్సిందే.  ఆగస్టు 20న సైరా సినిమాకు సంబంధించి తొలి టీజర్ చిత్ర బృందం ముంబైలో విడుదల చేసింది. టీజర్ కోసం… Read More »

జాతీయ స్థాయిలో సత్తాచాటిన ‘మహానటి’

జాతీయ స్థాయిలో సత్తాచాటిన ‘మహానటి’ దేశ రాజధాని ఢిల్లీలో 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను శుక్రవారం(ఆగస్టు 9)న ప్రకటించారు. 2018లో వివిధ భాషల్లో విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకొని జాతీయ స్థాయి అవార్డులను ఎంపిక చేస్తారు. మహానటి జాతీయ స్థాయిలో మూడు అవార్డులను గెలుచుకుంది. వైజయంతి బ్యానర్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో స్వర్గీయ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా మహానటి మూవీ తెరకెక్కింది. కీర్తీ సురేష్ అద్భుత నటనకు ప్రేక్షకులు ఫీదా అయి మహానటికి బ్రహ్మండమైన విజయం… Read More »

Tragedy at home in anchor suma kanakala

యాంకర్ సుమకనకాల ఇంటా విషాదం ప్రముఖ యాంకర్ సుమ ఇంటా విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్(74) అనారోగ్యం శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దేవాదాస్ కుమారుడు నటుడు రాజీవ్ కనకాల చిత్రసీమలో మంచి నటుడిగా గుర్తింపు సాధించగా ఆయన కోడలు సుమ కనకాల స్టార్ యాంకర్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే. 1945, జూలై 30న దేవదాస్ యానంలోని కనకాలపేటలో జన్మించారు. దేవదాస్ తండ్రి పాపయ్య నాయుడు ప్రెంచి పరిపాలన యానాంలో ఉన్నప్పుడు ఎమ్మల్యేగా పనిచేశారు.… Read More »

SIIMA celebrations Starts from August 15th

15నుంచి సైమా సందడి షురూ.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) వేడుకలకు ముస్తాబైయింది. ప్రతియేటా దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులతో సైమా వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. 2019కి సంబంధించిన వేడుకలను ఆగస్టు 15, 16 తేదిల్లో ఖాతర్లోని దోహాలో నిర్వహించేందుకు సైమా వేదికను సిద్ధం చేసింది. ముఖ్య అతిథులుగా చిరంజీవి, మోహన్ లాల్.. రెండురోజులపాటు సైమా వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. 15న తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాలకు అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది.… Read More »

Will the heroines have a second chance with Chiranjeevi?

చిరంజీవితో ఆ హీరోయిన్లకు రెండో చాన్స్ దక్కేనా? కోరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం రానున్న సంగతి తెల్సింది. ఈ చిత్రం ఇంకా ప్రారంభమే కాలేదు.. అప్పుడే చిరుతో రోమాన్స్ చేసే హీరోయిన్ల విషయంలో రకరకాల ఊహాగానాలకు తెరలేచింది. చిరంజీవితో ఇప్పటికే సైరా నర్సింహారెడ్డి మూవీలో నయనతార, ఖైదీ-150 మూవీలో కాజల్ అగర్వాల్ నటించారు. అయితే చిరంజీవి 152 మూవీలో రెండో చాన్స్ ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు దక్కేనా అనే చర్చ నడుస్తోంది. చిరంజీవి-కోరటాల… Read More »

How much is The Lion King India Target?

‘ది ల‌య‌న్ కింగ్’ ఇండియా టార్గెట్ ఎంత‌? ఈనెల 19న ‘ది ల‌య‌న్ కింగ్’ మూవీ ఇండియాలో విడుద‌ల‌వుతోంది. ఇండియాలోని ప‌లు భాష‌ల్లో ది ల‌య‌న్ కింగ్ సినిమాను డిస్నీ సంస్థ విడుద‌ల చేయ‌నుంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రీలిజ్ చేసేందుకు ఆయా ప్రాంతీయ భాష‌ల్లోని ప్ర‌ముఖ న‌టుల‌తో డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేశారు.  రెండు గంట‌ల నిడివితో యానిమేటేడ్ 3డీ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ది ల‌య‌న్ కింగ్ సినిమా ఇండియా టార్గెట్… Read More »

Sadly, the chances of Anu emmuel being changed

పాపం.. అనూ.. అవకాశాలు చేజారుతున్నాయి! ఒక‌ప్పుడు త‌న గ్లామ‌ర్‌తో వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకున్న బ్యూటీ అను ఇమ్మాయిల్‌. న‌ట‌న అంతంత మాత్రంగానే ఉన్నా త‌న గ్లామ‌ర్‌తో ఫిదాచేసి అగ్ర హీరోల‌తో సినిమాలు చేసే అవ‌కాశాలు ద‌క్కించుకుంది. ఒక‌ప్పుడు కాల్షీట్లు ఖాళీ లేనంత‌గా బీజీగా గ‌డిపిన అను ఇమ్మాయిల్ ప్ర‌స్తుతం అవ‌కాశాల కోసం ఎదురు చూడాల్సిన ప‌రిస్థితికి చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ హీరోయిన్ కి అవ‌కాశాలిచ్చేందుకు ద‌ర్శ‌క, నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. అను ఇమ్మాయిల్ కేరీర్ ప్రారంభంలో సాధార‌ణ… Read More »

RX Bhama as Arundhati

అరుంధతిగా ఆర్ఎక్స్ భామ ఓవైపు అందం.. మరోవైపు అభినయంతో ఆకట్టుకునే కథనాయికలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కొందరికి అందం ఉంటే అభినయం ఉండదు.. మరికొందరికీ అభినయం ఉంటే అందం అంతగా ఉండదు.. కానీ అందం, అభినయం ఉన్న నటీమణుల్లో ఒకరు పాయల్ రాజ్ ఫుత్. నెగిజివ్ షెడ్స్ ని ఇప్పడున్న నటిమణుల్లో పాయల్ కంటే అద్భుతంగా ఎవరూ నటించారేమో అన్నంతలా ఆమె తన పాత్రలో జీవిస్తుంది. ఆర్ఎక్స్-100 మూవీ చూసిన వారికి పాయల్ నటన గురించి చెప్పాల్సిన… Read More »