Tag Archives: vemulawada devastanam

Rajanna Laddu has raised the price!

రాజన్న లడ్డూ ధరను కూడా పెంచేశారుగా! భక్తుల పాలిట కొంగుబంగారం, కోరిన కోరికలు తీర్చే దేవుడు శ్రీరాజరాజేశ్వరస్వామి. దక్షిణకాశిగా పేరొందిన శ్రీవేములవాడ రాజరాజేశ్వర దేవాలయం తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన శివాలయం. అయితే తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఇటీవల లడ్డూ ప్రసాదాల రేట్లు పెరిగాయి. ఈమేరకు రాజన్న దేవాలయంలోనూ ఆగస్టు 2నుంచి పెరిగిన  ధరలు అమల్లోకి రానున్నాయి. పెరిగిన ప్రసాదం ధరలు.. ప్రస్తుతానికి 80గ్రాముల లడ్డూ ధర రూ.15కి విక్రయిస్తున్నారు. ఆగస్టు 2 నుంచి లడ్డూ సైజు… Read More »